Surprise Me!

Hithiksha: కోరుట్ల చిన్నారి కేసులో ట్విస్ట్! | Oneindia Telugu

2025-07-07 37 Dailymotion

A brutal incident took place in Korutla, Jagtial district. A five-year-old girl was beaten to death by her mother. A five-year-old girl named Hitiksha went missing in Adarsh ​​Nagar in Korutla on Saturday evening. She was later found dead. Brothers Akula Ramu and Laxman from Adarsh ​​Nagar got married to Naveen and Mamata. Naveen and Mamata are the daughters of their sisters. Ramu and Naveen have a son, Vedansh, and a daughter, Hitakshi (6). Ramu went to a Gulf country for employment. Laxman and Mamata have two daughters. It is reported that Mamata lost Rs. 18 lakhs by betting online four months ago. A cybercrime case has been registered at the Korutla police station in this regard. There have also been disputes in their family for some time. Hithiksha.
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని చిన్నమ్మ చిదిమేసింది. కోరుట్లలోని ఆదర్శ్ నగర్ లో శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం అయింది. ఆ తర్వాత ఆమె విగతజీవిగా కనిపించింది. ఆదర్శనగర్‌కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్‌లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి.
#hithiksha
#korutla
#adarshnagar

Also Read

అదిరిపోయే ఫీచర్లతో Vivo Y400 Pro 5G..! :: https://telugu.oneindia.com/science-technology/vivo-y400-pro-5g-with-amazing-features-440631.html?ref=DMDesc

క్రేజీ టైటిల్‌తో రామ్ పోతినేని మూవీ.. ఎవరి "తాలూకా" అంటే ? :: https://telugu.oneindia.com/entertainment/ram-pothineni-news-movie-title-fixe-as-andhra-king-taluka-436403.html?ref=DMDesc

రవితేజ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో హీరో..ఏకంగా ఆమె కోసం ముంబైకి..? :: https://telugu.oneindia.com/entertainment/hero-ram-falls-in-love-with-heroine-bhagyashri-borse-425093.html?ref=DMDesc

Buy Now on CodeCanyon